వార్తలకు తిరిగి వెళ్లండి

కోటలో ఏర్పాటు అయిన అంబేద్కర్ ఎస్సీ గురుకుల పాఠశాలను కొనసాగించాలని జిల్లా ఇన్చార్జి మంత్రి ఎన్ఎండి ఫరూక్ కు గూడూరు ఎమ్మెల్యే పి సునీల్ కుమార్ విజ్ఞప్తి చేశారు.
సోమవారం నెల్లూరుకి వచ్చిన మంత్రిని కలిసి ఎస్సీ రెసిడెన్షియల్ స్కూల్ తరలింపు పట్ల 600 మంది విద్యార్థుల భవిష్యత్తు అంధకారమవుతుందని వెంటనే ఈ ప్రతిపాదనను విరమించుకునేలా ప్రభుత్వానికి తెలియజేయాలని ఆయన మంత్రిని కోరారు.
Comments
Loading comments...

