వార్తలకు తిరిగి వెళ్లండి

మడకశిరలో సోమవారం జరిగిన గ్రీవెన్స్‌లో శ్రీ సత్యసాయి జిల్లా మాల మహానాడు నాయకులు పలు ఎస్సీ భూ సమస్యలను RDO దృష్టికి తీసుకెళ్లారు.
హేమావతి సరోజమ్మ భూ సమస్య, హలుకూరు కేంచమ్మ పొలం దారి, బి.రాయపురంలోని మాల కుటుంబాల పొలం దారి సమస్యలను వివరించారు. స్పందించిన RDO సంబంధిత తహసీల్దార్లను సమస్యలు పరిశీలించి త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీల భూ సమస్యలను తన దృష్టికి తీసుకురావాలని RDO సూచించారు.
Comments
Loading comments...

