వార్తలకు తిరిగి వెళ్లండి

సారంగాపూర్ కు చెందిన సామల వీరయ్యను బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ జిల్లా ఉపాధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు జిల్లా అధ్యక్షులు యాటకారి సాయన్న, రాష్ట్ర కమిటీ సభ్యులు రామగిరి రవీందర్ తెలిపారు.
గురువారం నిర్మల్ లోని జేఏసీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయనను నియమించినట్లు పేర్కొన్నారు. సామల వీరయ్య మాజీ ఎంపీటీసీ సభ్యులుగా, తెలంగాణ ఉద్యమకారులుగా మండలానికి సుపరిచితులే.
Comments
Loading comments...

