వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్ జిల్లాలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ బాధితులకు ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న పరిహారాన్ని వెంటనే చెల్లించాలని కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి తిప్పారపు సురేష్ కోరారు.
శుక్రవారం కలెక్టరేట్‌లో వినతిపత్రం అందజేశారు. జిల్లావ్యాప్తంగా సుమారు 180 మందికి అందాల్సిన ఎక్స్‌గ్రేషియా నిలిచిపోవడంతో బాధిత కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు.
Comments
Loading comments...

