Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎస్సీ బాలుర హాస్టల్‌లో వైద్య శిబిరం

Follow Udayam on Google
Alluri Mahesh Oct 06, 2026 5:44 PM ఆదిలాబాద్General
ఎస్సీ బాలుర హాస్టల్‌లో వైద్య శిబిరం - Udayam
ఇచ్చోడ ‌: ఎస్సీ బాలుర హాస్టల్‌లో మంగళవారం వైద్య శిబిరం నిర్వహించారు. విద్యార్థులకు సీజనల్‌ వ్యాధులు, వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. అనారోగ్యంతో ఉన్న విద్యార్థులను పరీక్షించి మందులు పంపిణీ చేశారు. పరిసరాలు, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, మెనూ ప్రకారం పోషకాహారం తీసుకోవాలని సూచించారు. CHO గణేష్‌, సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...