Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిత్యావసరాల్లో కల్తీ.. సామాన్యులకు తప్పని మోసం!

Follow Udayam on Google
రాజిత దేవి Jun 30, 2026 10:47 AM గద్వాలGeneral
నిత్యావసరాల్లో కల్తీ.. సామాన్యులకు తప్పని మోసం! - Udayam
మార్కెట్లో నిత్యావసర వస్తువుల పేరుతో బీ-గ్రేడ్, కల్తీ సరుకులు గ్రామాలకు చేరుతున్నాయి. తక్కువ ధర, ఎక్కువ లాభం కోసం చిల్లర వ్యాపారులు వీటిని విక్రయిస్తుండటంతో సామాన్యులు మోసపోతున్నారు. ఆహార కల్తీ నిరోధక శాఖ అధికారుల కొరత, పర్యవేక్షణ లోపంతో నిబంధనలు గాలికి కలుస్తున్నాయి. ప్రధానంగా కిరాణా దుకాణాలు, హోటళ్లలో తనిఖీలు చేపట్టకపోవడంతో కల్తీ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది.

Comments

G
Loading comments...