Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎస్సెల్బీసీ సొరంగం పనుల్లో కీలక పురోగతి

Follow Udayam on Google
Shruthi Oct 05, 2026 8:44 AM హైదరాబాద్General
ఎస్సెల్బీసీ సొరంగం పనుల్లో కీలక పురోగతి - Udayam
శ్రీశైలం ఎడమ గట్టు కాలువ సొరంగ తవ్వకంలో అత్యంత క్లిష్టమైన షీర్‌ జోన్‌ను విజయవంతంగా దాటినట్లు మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి తెలిపారు. ప్రధాన సొరంగం పనులను 2028 జూన్ నాటికి పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని, త్వరలో జర్మనీ నుంచి లోకోమోటివ్ రైలు రానున్నట్లు వెల్లడించారు.

Comments

G
Loading comments...