వార్తలకు తిరిగి వెళ్లండి

చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా శుక్రవారం ఉదయం 9:30 గంటలకు ఉదండాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జిల్లా స్థాయి వ్యాస రచన పోటీలు నిర్వహించనున్నారు. రజక సంఘం ఆధ్వర్యంలో పోటీలు జరుగనున్నాయి.
‘చాకలి ఐలమ్మ జీవిత చరిత్ర’, ‘సాయుధ పోరాటంలో చాకలి ఐలమ్మ పాత్ర’ అంశాలపై పోటీ ఉంటుంది. విజేతకు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా రూ.20 వేల నగదు బహుమతి అందించనున్న
Comments
Loading comments...

