వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో బుధవారం ఉదయం 6 గంటలకు నీటిమట్టం 1080.50 అడుగులు ఉండగా, నీటి నిల్వ 46.355 టీఎంసీలుగా నమోదైంది. గత ఏడాది ఇదే సమయానికి 1089.40 అడుగుల నీటిమట్టంతో 74.722 టీఎంసీల నిల్వ ఉంది.
గత 24 గంటల్లో ప్రాజెక్టుకు 4,051 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో, 6,664 క్యూసెక్కుల ఔట్‌ఫ్లో కొనసాగుతోంది. కేఎంసీ/జెన్‌కు 5,000, లక్ష్మీ కాలువకు 215, అలీసాగర్ 360, గుత్ప ఎత్తిపోతలకు నీటిని అధికారులు విడుదల చేశారు
Comments
Loading comments...

