Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎస్సారెస్పీలో కొనసాగుతున్న స్థిర నీటిమట్టం

Follow Udayam on Google
RR REDDY Aug 21, 2026 6:50 AM నిజామాబాద్General
ఎస్సారెస్పీలో కొనసాగుతున్న స్థిర నీటిమట్టం - Udayam
శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో శుక్రవారం ఉదయం 1079.70 అడుగుల నీటిమట్టం, 44.266 టీఎంసీల నీటి నిల్వ నమోదైంది. గత 24 గంటల్లో 1,013 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో, అదే స్థాయిలో అవుట్‌ఫ్లో కొనసాగింది. జూన్ 1 నుంచి ఇప్పటివరకు ప్రాజెక్టులోకి 34.063 టీఎంసీల నీరు చేరింది.

Comments

G
Loading comments...