Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చైనాకు గూఢచర్యం ఆరోపణలు

Follow Udayam Digital on Google
రాజిత దేవి Jul 31, 2026 12:03 PM అల్ ఇండియా అంతర్జాతీయ
చైనాకు గూఢచర్యం ఆరోపణలు - Udayam Digital
చైనాకు సున్నితమైన సైనిక సమాచారం చేరవేసిన ఆరోపణలపై ఫ్రాన్స్ నేవీ మాజీ పైలట్ పియర్-హెన్రీ చ్యూయెట్‌ను దర్యాప్తు సంస్థలు అదుపులోకి తీసుకుని విచారించాయి. ఫ్రెంచ్ సైన్యంలో ఉన్నప్పుడే చైనా పైలట్లకు శిక్షణ ఇవ్వడంతోపాటు కీలక రక్షణ రహస్యాలు పంచుకున్నట్లు ఆయనపై అభియోగాలు ఉన్నాయి.

Comments

G
Loading comments...