Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎస్పీని కలవలేక వెనుదిరిగిన మాజీ ఎమ్మెల్యే

Follow Udayam on Google
Saychi kumar Aug 22, 2026 9:05 AM కామరెడ్డిGeneral
ఎస్పీని కలవలేక వెనుదిరిగిన మాజీ ఎమ్మెల్యే - Udayam
కామారెడ్డి జిల్లా మల్కాపూర్ ఘటనపై ఫిర్యాదు చేసేందుకు ముందస్తు అనుమతితో శుక్రవారం రాత్రి జిల్లా పోలీసు కార్యాలయానికి ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ వచ్చారు. అయితే ఎస్పీ అందుబాటులో లేకపోవడంతో వెనుదిరిగారు. మరోసారి సమయం తీసుకుని ఎస్పీని కలిసి ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను ఆయన దృష్టికి తీసుకెళ్లి ఫిర్యాదు చేస్తామని సురేందర్ తెలిపారు.

Comments

G
Loading comments...