వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన తంగాళ్లపల్లి ఎస్.ఐ అశోక్ , ఇల్లంతకుంటా ఎస్.ఐ ఉపేంద్ర చారి , వేములవాడ రూరల్ ఎస్.ఐ ప్రశాంత్ రెడ్డి , కొనరవుపేట ఎస్.ఐ రామ్మోహన్ ఈరోజు ఆయా పోలీస్ స్టేషన్ల లో బాధ్యతలు స్వీకరించారు.
అనంతరం జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే గారిని మర్యాదపూర్వకంగా కలిసి మొక్కలు అందించి ఘనంగా సన్మానించారు.
Comments
Loading comments...

