వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదిలాబాద్ : వ్యవసాయ మార్కెట్ యార్డును ఎస్పీ అఖిల్ మహాజన్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయనకు ఏఎంసీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్‌రెడ్డి స్వాగతం పలికి, దగ్గరుండి మార్కెట్ యార్డును తిప్పి చూపించారు. పత్తి కొనుగోళ్ల ఏర్పాట్లు, రైతుల సదుపాయాలు, భద్రతా చర్యలను వివరించారు.
రాంపూర్ రోడ్డులో ట్రాఫిక్ సమస్యలు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

