వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్ జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహ మెహ్రా, IPSను బీజేపీ పరిగి అసెంబ్లీ ఇన్‌చార్జ్ మారుతి కిరణ్ బూనేటి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు.
ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ఉగ్ర నరసింహ, బాలకృష్ణ రెడ్డి, గేరింటి కేశవులు, రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు
Comments
Loading comments...

