వార్తలకు తిరిగి వెళ్లండి

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో ఘనంగా కాలోజి నారాయణరావు జయంతి వేడుకలను బుధవారం నిర్వహించారు.
ఈ సందర్భంగా అదనపు ఎస్పీ వెంకటేశ్వర్లు ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం అదనపు ఎస్పీ మాట్లాడుతూ.. తెలంగాణ భాష సంస్కృతులకు, ప్రజా చైతన్యానికి కాళోజి అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Loading comments...

