Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎస్పీ కార్యాలయాన్ని ఆశ్రయించిన యువతి

Follow Udayam on Google
CH.JHAN JAYA KRISHNA Sep 07, 2026 2:27 PM బాపట్లGeneral
ఎస్పీ కార్యాలయాన్ని ఆశ్రయించిన యువతి - Udayam
కర్లపాలెం గ్రామానికి చెందిన జయశ్రీ తనకు తన కుటుంబ సభ్యుల నుంచి ప్రాణహాని ఉందని ఎస్పీ కార్యాలయాన్ని ఆశ్రయించారు. తన పెదనాన్న కుమారులు దీపక్, దిలీప్ లు ఆస్తి కోసం తనను వేధిస్తున్నారని జయశ్రీ తెలిపారు. ప్రస్తుతం తాను గర్భిణీగా ఉన్నానని వారి నుంచి రక్షణ కల్పించాలని కోరారు.

Comments

G
Loading comments...