వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లా ఎస్.కోట సమీపంలో 108 అడుగుల భారీ స్వర్ణ గణపతి విగ్రహం భక్తులను ఆకట్టుకుంటోంది.
స్వచ్ఛమైన బంగారు కాంతులతో శోభిల్లుతున్న లంబోదరుడి రూపం శృంగవరపుకోట పరిసరాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
Comments
Loading comments...

