Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎస్.కోట పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన డీఎస్పీ

Follow Udayam on Google
B. Rajesh Oct 01, 2026 6:01 PM విజయనగరంGeneral
శృంగవరపుకోట సర్కిల్ పోలీస్ స్టేషన్ను డీఎస్పీ రాఘవులు పర్యవేక్షించి కేసుల ఫైళ్లు, దర్యాప్తు పురోగతి, పెండింగ్ కేసులను పరిశీలించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు. ఎస్.కోటలో ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక శ్రద్ధ వహించి, ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించాలన్నారు.

Comments

G
Loading comments...