వార్తలకు తిరిగి వెళ్లండి

కంచిలి మండలం జక్కర ప్రభుత్వ ఎంపీపీ పాఠశాల నిర్వహణ కమిటీ ఎన్నికలు మంగళవారం శాంతియుత వాతావరణంలో ఏకగ్రీవంగా జరిగాయి.
ప్రధానోపాధ్యా యులు బుడ్డెపు కామేన్రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ ఎన్నికల్లో ఛైర్పర్సన్గా నడుపూడి పోలమ్మ, వైస్ ఛైర్పర్సన్గా గంగుపెల్లి సుధతో పాటు మరో తొమ్మిది మంది సభ్యులను ఎన్నుకున్నారు. పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తామని కమిటీ సభ్యులు తెలిపారు.
Comments
Loading comments...

