వార్తలకు తిరిగి వెళ్లండి

ఎస్ఏచీ బ్యాంక్ లింకేజీలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. 2026 సెప్టెంబర్ 15 నాటికి రూ.15,229.40 కోట్ల రుణాల పంపిణీ, రూ.82,639.56 కోట్ల రుణ నిల్వ సాధించినట్లు పేర్కొన్నారు.
ఆధార్ బయోమెట్రిక్, URN విధానాల ద్వారా పారదర్శకత పెంచుతూ, వడ్డీ రేట్లు, సర్వీస్ ఛార్జీలను తగ్గించి మహిళా సంఘాలకు ఆర్థిక ప్రయోజనం కల్పిస్తున్నామని మంత్రి తెలిపారు.
Comments
Loading comments...

