వార్తలకు తిరిగి వెళ్లండి

ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయం నుంచి పరారైన పోక్సో కేసు నిందితుడు కిశోర్‌కుమార్‌రెడ్డి గ్రామ చెరువు కట్టపై ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
మహబూబ్‌నగర్ జైలు నుంచి కూడా గతంలో పరారైన ఈ యువకుడు, పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసిన స్వగ్రామానికి వచ్చి బలవన్మరణానికి పాల్పడ్డాడు.
Comments
Loading comments...

