Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

sir సర్వేకు వ్యతిరేకంగా సీఐటీయూ నిరసన

Follow Udayam on Google
Kiran Oct 12, 2026 12:41 PM సంగారెడ్డిGeneral
sir సర్వేకు వ్యతిరేకంగా సీఐటీయూ నిరసన - Udayam
ఎస్‌ఐఆర్‌ సర్వేను నిలిపివేసి, తొలగించిన ఓట్లను వెంటనే ఓటరు జాబితాలో చేర్చాలని సీఐటీయూ నారాయణఖేడ్‌ ఏరియా కార్యదర్శి రమేశ్‌ డిమాండ్‌ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం నారాయణఖేడ్‌లో సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో ఉండేలా చర్యలు తీసుకోవాలని రమేశ్‌ కోరారు. ఎస్‌ఐఆర్‌ పేరుతో పెద్ద కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు.

Comments

G
Loading comments...