Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎస్‌ఐఆర్ ప్రక్రియ పూర్తి చేసిన బీఎల్‌ఓలకు ఘన సన్మానం

Follow Udayam on Google
AILENI VIKRAM Aug 17, 2026 9:39 AM జగిత్యాలGeneral
ఎస్‌ఐఆర్ ప్రక్రియ పూర్తి చేసిన బీఎల్‌ఓలకు ఘన సన్మానం - Udayam
జిల్లా తొలి జడ్పీ చైర్‌పర్సన్ దావ వసంత-సురేష్ అభినందనలు సారంగాపూర్ మండలంలోని లక్ష్మీదేవిపల్లి, ధర్మనాయక్ తాండ గ్రామాల్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను 100 శాతం పూర్తి చేసిన బీఎల్‌ఓలు స్వప్న, శ్యామల, ఆదిలక్ష్మిలను జగిత్యాల జిల్లా తొలి జడ్పీ చైర్‌పర్సన్ దావ వసంత సురేష్ ఘనంగా సన్మానించి అభినందించారు.

Comments

G
Loading comments...