Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎస్ఐఆర్ పై రాజకీయ పార్టీలతో కలెక్టర్ సమీక్ష

Follow Udayam on Google
Anjaneyulu Yadav Sep 10, 2026 6:36 PM నాగర్ కర్నూల్General
ఎస్ఐఆర్ పై రాజకీయ పార్టీలతో కలెక్టర్ సమీక్ష - Udayam
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియలో అర్హులైన ఓటర్ల పేర్లు తప్పిపోకుండా రాజకీయ పార్టీలు చురుకైన పాత్ర పోషించాలని జిల్లా కలెక్టర్‌ హేమంత్ కేశవ్‌ పాటీల్‌ సూచించారు. ఎస్‌ఐఆర్‌ గడువు పొడిగించిన నేపథ్యంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహించారు. క్లెయిమ్స్‌, అభ్యంతరాలకు అక్టోబర్‌ 7 వరకు అవకాశం ఉందని, తుది ఓటర్ల జాబితా నవంబర్‌ 9న విడుదలవుతుందని తెలిపారు.

Comments

G
Loading comments...