Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎస్‌ఐఆర్ అక్రమాలపై కాంగ్రెస్ భారీ ర్యాలీ

Follow Udayam on Google
ఎస్‌ఐఆర్ అక్రమాలపై  కాంగ్రెస్ భారీ ర్యాలీ - Udayam
ఎస్‌ఐఆర్ ప్రక్రియలో అక్రమాలు, అవకతవకలు జరిగాయంటూ ఆరోపిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌ను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ హైదరాబాద్‌లో భారీ ర్యాలీ నిర్వహించారు నెక్లెస్ రోడ్‌లోని ఇందిరాగాంధీ విగ్రహం నుంచి బషీర్‌బాగ్‌లోని ఎన్నికల సంఘం కార్యాలయం వరకు నిర్వహించిన ఈ ర్యాలీలో కలిసి పరిగి ఎమ్మెల్యే టీ ఆర్ ఆర్ పాల్గొన్నారు

Comments

G
Loading comments...