Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎస్‌ఐ సత్యనారాయణకు ఘన వీడ్కోలు

Follow Udayam on Google
Kiran Oct 01, 2026 10:38 AM మెదక్General
ఎస్‌ఐ సత్యనారాయణకు ఘన వీడ్కోలు - Udayam
టేక్మాల్‌ గ్రామానికి చెందిన సుబేదార్‌ సత్యనారాయణ ఎస్‌ఐగా పదవీ విరమణ పొందారు. హవేలి ఘనపూర్‌లో ఎస్‌ఐగా పనిచేసిన ఆయనకు బుధవారం చివరి విధి రోజు కావడంతో తోటి సిబ్బంది ఘనంగా వీడ్కోలు పలికారు. పూలు చల్లి, పుష్పగుచ్ఛాలు అందించి సత్కరించారు. ఉద్యోగ కాలంలో ఆయన అందించిన సేవలను సహచరులు గుర్తు చేసుకుని అభినందించారు.

Comments

G
Loading comments...