Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎస్ఐ, పీసీ అభ్యర్థులకు ఉచిత మాక్‌ టెస్టులు

Follow Udayam on Google
Sai Nath Oct 06, 2026 10:59 AM సిద్దిపేటGeneral
ఎస్ఐ, పీసీ అభ్యర్థులకు ఉచిత మాక్‌ టెస్టులు - Udayam
ఎస్ఐ, పీసీ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు ఉచిత మాక్‌ టెస్టులను సద్వినియోగం చేసుకోవాలని గజ్వేల్‌ ఏసీపీ నర్సింలు సూచించారు. అభ్యర్థులు అక్టోబర్‌ 8లోపు రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని సూచించారు. ఎస్ఐలకు అక్టోబర్‌ 10–నవంబర్‌ 15 వరకు 5, పీసీలకు అక్టోబర్‌ 11–డిసెంబర్‌ 13 వరకు 10 మాక్‌ టెస్టులు నిర్వహించనున్నట్లు తెలిపారు.

Comments

G
Loading comments...