Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎస్ కే ఆర్ లో గాంధీ జయంతి వేడుకలు

Follow Udayam on Google
Siva Prasad Oct 01, 2026 6:07 PM నెల్లూరుGeneral
ఎస్ కే ఆర్ లో గాంధీ జయంతి వేడుకలు - Udayam
గూడూరు పట్టణంలోని ఎస్. కె.ఆర్ ప్రభుత్వ కళాశాల నందు గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు . ఈ కార్యక్రమాన్ని ఎన్.ఎస్.ఎస్ అధికారి డాక్టర్ వెంకట ప్రసాద్ అధ్వర్యంలో నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.రామ్ ప్రసాద్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గాంధీజీ అహింస, సత్య గ్రహం , మానవ సేవే అనే మూడు అంశాలను ఆయుధంగా చేసుకొని శత్రువులను జయించారన్నారు

Comments

G
Loading comments...