వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్నికల కమిషన్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహిస్తున్న ఎస్ఐఆర్ రివెరిఫికేషన్ ఎలాంటి నష్టం లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హంధాన్ పేర్కొన్నారు.
గురువారం లక్ష్మణ్ చాంద మండల కేంద్రంలో పర్యటించారు. ఎస్ఐఆర్ తో అర్హులైన ఓటర్ అందరికీ న్యాయం జరిగేలా కాంగ్రెస్ ప్రతి కార్యకర్త కష్టపడాలని సూచించారు. బి ఎల్ ఏ లతో ఈ విషయమై అయన చర్చించారు.
Comments
Loading comments...

