Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎరువుల వినియోగంపై రైతులకు అవగాహన

Follow Udayam on Google
Madhu Sep 30, 2026 9:40 AM ములుగుGeneral
ఎరువుల వినియోగంపై రైతులకు అవగాహన - Udayam
వెంకటాపూర్ మండలం కేశవాపూర్‌లో మంగళవారం వ్యవసాయ శాఖ ఆత్మ ఆధ్వర్యంలో పత్తి క్షేత్ర ప్రదర్శన నిర్వహించారు. వ్యవసాయ అధికారి శైలజ పంటలను పరిశీలించి ఎరువులు, సూక్ష్మపోషకాల వినియోగంపై రైతులకు అవగాహన కల్పించారు. చీడపీడలను గుర్తించి సకాలంలో నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు.

Comments

G
Loading comments...