Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎరువుల దుకాణాల్లో తనిఖీలు

Follow Udayam on Google
K. Venkatesh Sep 26, 2026 6:46 PM ఖమ్మంతెలంగాణ
ఎరువుల దుకాణాల్లో తనిఖీలు - Udayam
నేలకొండపల్లి మండలంలోని పలు ఎరువుల దుకాణాలను మండల వ్యవసాయ అధికారి రాధా శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. దుకాణాల్లోని నిల్వలు, స్టాక్ రిజిస్టర్లు, ధరల పట్టికలను పరిశీలించారు. రైతులకు నకిలీ ఎరువులు అమ్మినా, ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే ఎక్కువకు విక్రయించినా సహించేది లేదన్నారు. రైతులకు తప్పనిసరిగా రసీదులు ఇవ్వాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని వ్యాపారులను హెచ్చరించారు.

Comments

G
Loading comments...