వార్తలకు తిరిగి వెళ్లండి

మహమ్మదాబాద్ మండలంలోని ఎరువుల దుకాణాల్లో శనివారం మండల వ్యవసాయాధికారి నరేందర్ తనిఖీలు చేశారు. ఎరువుల అమ్మకాల్లో నిబంధనలు పాటించాలని దుకాణదారులను హెచ్చరించారు.
డీఏపీ, యూరియాతో పాటు ఇతర ఎరువుల నిల్వలను పరిశీలించారు. బిల్లులు లేకుండా ఎరువులు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు. ధరల పట్టిక, స్టాక్ వివరాలు అందుబాటులో ఉంచాలని సూచించారు.
Comments
Loading comments...

