Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎరువుల ధరలపై కఠిన చర్యలు తీసుకుంటామని మండల అధికారి తెలిపారు

Follow Udayam on Google
Kasanivenkatesh Aug 19, 2026 5:47 PM ఖమ్మంGeneral
ఎరువుల ధరలపై కఠిన చర్యలు తీసుకుంటామని మండల అధికారి తెలిపారు - Udayam
ముదిగొండ కమలాపురం, భానాపురం, వనంవారి కృష్ణాపురం గ్రామాల్లోని ఎరువులు, పురుగుమందుల దుకాణాలను బుధవారం మండల వ్యవసాయ అధికారి సరిత ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఏవో పలు రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి మాట్లాడారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే ఎరువులు, విత్తనాలు విక్రయించాలని స్పష్టం చేశారు. ఎవరైనా అధిక ధరలకు అమ్మినా, కృత్రిమ కొరత సృష్టించినా డీలర్లపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

Comments

G
Loading comments...