వార్తలకు తిరిగి వెళ్లండి

పాల్వంచలోని డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీలో ఎస్‌ఎఫ్‌ఐ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. యూనివర్సిటీ అధ్యక్షుడిగా వాంకుడోత్ దినేష్, జనరల్ సెక్రటరీగా కాళంగి హరికృష్ణ ఎన్నికయ్యారు.
గర్ల్స్ కో-కన్వీనర్లుగా సౌమ్య, మధుప్రియ ఎన్నికయ్యారు. యూనివర్సిటీలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాడుతామని నూతన కమిటీ సభ్యులు తెలిపారు.
Comments
Loading comments...

