వార్తలకు తిరిగి వెళ్లండి

మాజీ సీఎం కేసీఆర్ ఫామ్‌హౌస్ పరిసరాల్లోని 325 సర్వే నంబర్ ప్రభుత్వ భూమిలో కొనసాగుతున్న సర్వే ఆదివారం సెలవు కావడంతో తాత్కాలికంగా నిలిచింది.
సోమవారం నుంచి దళిత రైతుల వారీగా సర్వే ప్రారంభం కానున్న నేపథ్యంలో, సంబంధిత రైతులు తమ భూ పత్రాలతో హాజరు కావాలని అధికారులు స్పష్టం చేశారు.
Comments
Loading comments...

