వార్తలకు తిరిగి వెళ్లండి
దళితులు నడిచిన రహదారిని పసుపు నీళ్లతో కడిగి అంటరానితనం ప్రదర్శించడం అమానుషమని కాంగ్రెస్ ఎస్సీ డిపార్ట్‌మెంట్ జిల్లా చైర్మన్ కొరివి అరుణ్‌కుమార్ అన్నారు.
పార్టీ కార్యకర్తలతో కలిసి ఆయన కరీంనగర్ టౌన్ ఏసీపీని ఆశ్రయించారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

