Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎర్దండి గంగామాత ఆలయంలో 29న వేలం

Follow Udayam on Google
Kiran Oct 27, 2026 9:47 AM జగిత్యాలGeneral
ఎర్దండి గంగామాత ఆలయంలో 29న వేలం - Udayam
ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండి గ్రామ శివారులో గోదావరి ఒడ్డున ఉన్న శ్రీ మల్లికార్జున గంగామాత ఆలయంలో ఈ నెల 29న వేలం నిర్వహించనున్నట్లు ఈవో విక్రం తెలిపారు. పూజా సామగ్రి, ఐస్‌క్రీమ్ విక్రయాలు, టోల్ ట్యాక్స్ వసూలు హక్కుల కోసం వేలం నిర్వహిస్తామని చెప్పారు. ఏడాది పాటు ఈ హక్కులు పొందాలనుకునే ఆసక్తిగల వారు డిపాజిట్ చెల్లించి వేలంలో పాల్గొనాలని కోరారు.

Comments

G
Loading comments...