వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికా సెక్స్ రాకెట్ నిందితుడు జెఫ్రీ ఎప్‌స్టీన్‌ది ఆత్మహత్య కాదని, హత్యేనని ఫోరెన్సిక్ నిపుణుడు మైఖేల్ ఫ్రీమాన్ ఆరోపించారు. గొంతు నులమడం, మెడకు తాడు బిగించడం వల్లే మరణించాడని తెలిపారు.
ఈ ఘటనపై మళ్లీ దర్యాప్తు చేపట్టాలని అధికారులను కోరారు. అయితే అప్పట్లో అధికారులు దీన్ని ఆత్మహత్యగా ప్రకటించారు.
Comments
Loading comments...

