Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎప్‌స్టీన్ 'ఇష్టమైన' వ్యక్తికి ఆస్తుల్లో వాటా

Follow Udayam on Google
కృష్ణ మూర్తి Jul 27, 2026 11:36 AM జాతీయంGeneral
ఎప్‌స్టీన్ 'ఇష్టమైన' వ్యక్తికి ఆస్తుల్లో వాటా - Udayam
అమెరికా లైంగిక నేరాల దోషి జెఫ్రీ ఎప్‌స్టీన్ వీలునామా ప్రకారం ఆయన సన్నిహితురాలు, దంత వైద్యురాలు కరీనా షులియాక్‌కు రూ.850 కోట్లకు పైగా ($100 మిలియన్లు) దక్కే అవకాశం ఉన్నట్లు వెల్లడైంది. బెలారస్‌కు చెందిన షులియాక్‌తో ఎప్‌స్టీన్‌కు సుదీర్ఘకాలం సాన్నిహిత్యం ఉందని సమాచారం. అయితే బాధితుల పరిహారాలు, ఇతర చెల్లింపుల కారణంగా ఆస్తుల విలువ తగ్గడంతో ఆమెకు వాస్తవంగా ఎంత మొత్తం అందుతుందనే దానిపై స్పష్టత లేదు.

Comments

G
Loading comments...