వార్తలకు తిరిగి వెళ్లండి

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన ‘ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్’ సెప్టెంబరు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆదిత్యహాసన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతం అందించారు.
ప్రచారంలో భాగంగా ‘మనసా వాచా’ లిరికల్ వీడియోను చిత్రబృందం విడుదల చేసింది. శ్రీహర్ష సాహిత్యం అందించిన ఈ పాటను ఎస్పీ చరణ్, కేఎస్ చిత్ర ఆలపించారు. సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మిస్తున్నారు.
Comments
Loading comments...

