వార్తలకు తిరిగి వెళ్లండి

ఈపీఎఫ్‌వో పోర్టల్‌లో సాంకేతిక అప్‌డేట్స్ కారణంగా జూన్ 26 అర్ధరాత్రి 12:00 గంటల నుండి జూన్ 28 అర్ధరాత్రి 11:59 వరకు సేవలు నిలిచిపోనున్నాయి. క్లెయిమ్ ఫారమ్ సమర్పణ వంటి ముఖ్యమైన సేవలకు ఆటంకం కలగనుంది.
అత్యవసర పనులు ఉన్నవారు నేటి అర్ధరాత్రి లోపే పూర్తి చేసుకోవాలని సంస్థ సూచించింది. పీఎఫ్ బ్యాలెన్స్, పాస్‌బుక్ వంటి వివరాల కోసం ఉమాంగ్ యాప్, ఎస్‌ఎంఎస్, మిస్డ్ కాల్ వంటి ప్రత్యామ్నాయ సేవలను వినియోగించుకోవచ్చు.
Comments
Loading comments...

