Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత

Follow Udayam on Google
శిరీష గౌడ్ Aug 11, 2026 3:46 PM అనకాపల్లి General
పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత - Udayam
అనకాపల్లి జిల్లా పోలీస్ కార్యాలయం వద్ద హరితాంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా ఎస్పీ తుహిన్ సిన్హా మంగళవారం మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని ఎస్పీ తెలిపారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని ఎస్పీ సూచించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ మోహన్ రావు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Comments

G
Loading comments...