వార్తలకు తిరిగి వెళ్లండి

చదువు అంటే మార్కులు సాధించడం మాత్రమే కాదని, భూమి, ప్రకృతిని కాపాడటమే నిజమైన విద్య అని డీఈవో గోవిందరాజు అన్నారు. జాజాపూర్ జడ్పీ ఉన్నత పాఠశాలలో లీడ్ ఎర్త్ లీడర్స్‌కు శిక్షణ ప్రారంభించారు.
విద్యాశాఖ, కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. రిటైర్డ్ ప్రొఫెసర్ ఉపేందర్‌రెడ్డి పాల్గొన్నారు.
Comments
Loading comments...

