Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్టీఆర్ స్టేడియంలో విద్యార్థుల సందడి

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Sep 11, 2026 6:22 PM గుంటూరుGeneral
పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా జీఎంసీ ఆధ్వర్యంలో గుంటూరు ఎన్టీఆర్ స్టేడియంలో శుక్రవారం నిర్వహించిన "గ్రీన్ గణేశ్" కార్యక్రమంలో విద్యార్థులు పెద్ద ఎత్తున మట్టి విగ్రహాలను తయారు చేశారు. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కోసం చేపట్టిన ఈ వేడుకలో ఎమ్మెల్యేలు గళ్లా మాధవి, నసీర్ అహ్మద్, రామాంజనేయులు, జీఎంసీ కమిషనర్ కె.మయూర్ అశోక్ పాల్గొని విగ్రహాలను పరిశీలించారు.

Comments

G
Loading comments...