Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేసిన ఎంపీ

Follow Udayam on Google
Satyanarayana Patnaik Oct 01, 2026 10:57 AM విజయనగరంGeneral
ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేసిన ఎంపీ - Udayam
పేదల సేవలో ప్రతి ఇంటికీ భరోసా కార్యక్రమంలో భాగంగా విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు గురువారం రణస్థలం మండలం నక్కలపేట గ్రామంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లను లబ్ధిదారుల ఇళ్ల వద్దే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల ఆరోగ్య, ఆర్థిక భద్రతే లక్ష్యంగా CM చంద్రబాబునాయుడు నేతృత్వంలో ప్రభుత్వం 28 రకాల సామాజిక పింఛన్లను అందిస్తూ అండగా నిలుస్తోందని ఎంపీ అన్నారు.

Comments

G
Loading comments...