వార్తలకు తిరిగి వెళ్లండి

గార మండలం శ్రీకూర్మం పంచాయతీ కండ్రపేటలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీలో శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ పాల్గొన్నారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు పింఛన్లు అందజేసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
సంక్షేమ పథకాలు అర్హులకు సకాలంలో అందేలా చూడటమే లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు.
Comments
Loading comments...

