Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్.టి.ఆర్ చౌరస్తాలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు

Follow Udayam on Google
K. Anjayya Sep 23, 2026 9:01 PM వికారాబాద్తెలంగాణ
ఎన్.టి.ఆర్ చౌరస్తాలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు - Udayam
వికారాబాద్ పట్టణంలోని ఎన్.టి.ఆర్ చౌరస్తాలో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సీఎం రేవంత్ రెడ్డి, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మాజీ ఎంపీ రంజిత్ రెడ్డిలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు జిల్లా అభివృద్ధి ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని, ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమయ్యారని ఆరోపించారు. వికారాబాద్ జిల్లా ప్రజల ఆకాంక్షలను పట్టించుకోవడం లేదని విమర్శించారు

Comments

G
Loading comments...