వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్టీసీ ఎన్నికల్లో ఏఐటీయూసీ అనుబంధ ఎంప్లాయిస్ యూనియన్‌ను గెలిపించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్.ఎండి. ఫయాజ్ పిలుపునిచ్చారు. కొల్లాపూర్ డిపోలో నిర్వహించిన ప్రచారంలో కార్మికులతో మాట్లాడారు.
రాష్ట్ర స్థాయిలో ‘బస్సు’, స్థానికంగా ‘నిచ్చెన’ గుర్తుకు ఓటేయాలని కోరారు. కార్మికుల హక్కుల కోసం ఎంప్లాయిస్ యూనియన్ నిరంతరం పోరాడుతోందని తెలిపారు.నాయకులు రామయ్యయాదవ్,మధు, కృష్ణానాయక్, గౌస్ పాల్గొన్నారు.
Comments
Loading comments...

