Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎంపీటీసీల పెండింగ్ వేతనాలు చెల్లించాలి

Follow Udayam on Google
K Anuradha Sep 16, 2026 2:27 PM శ్రీకాకుళంGeneral
ఎంపీటీసీల పెండింగ్ వేతనాలు చెల్లించాలి - Udayam
వర్షాభావంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో మందస మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని మండల పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం బుధవారం ఏకగ్రీవంగా తీర్మానించింది. ఎంపీటీసీల పెండింగ్ గౌరవ వేతనాలను వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరింది. ఎంపీపీ డొక్కరి దానయ్య అధ్యక్షతన సమావేశం జరిగింది.

Comments

G
Loading comments...